యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే మిశ్రమ స్పందన ని సొంతం చేసుకున్నా వీకెండ్ వరకు దుమ్ము లేపే వసూళ్ళతో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. కానీ తర్వాత స్లో అయినా ఓవరాల్ గా బిజినెస్ లో చాలా వరకు రికవరీ చేసినప్పటికీ టార్గెట్ పెద్దది అవ్వడం తో ఓవరాల్ గా నష్టాలు తప్పేలా లేవు. కాగా సినిమా…
ఇప్పటి వరకు 15 రోజులను పూర్తీ చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
Nizam – 29.16Cr
Ceeded – 11.66Cr
UA – 9.94cr
East – 7.15Cr
West – 5.84Cr
Guntur – 7.87cr
Krishna – 5.20cr
Nellore – 4.34Cr
15 Days Total –81.16Cr
Karnataka – 15.96Cr
Tamil – 5.21Cr
Kerala – 1.41Cr
Hindi& ROI- 78.85Cr
USA/Can- 13.08Cr
ROW – 17.20Cr
15 Days Total –212.87Cr(396.4cr Gross)(Producer – 425Cr)
కాగా ఈ కలెక్షన్స్ లో తెలుగు వర్షన్ కలెక్షన్స్ ఎంతవరకు వచ్చాయి అన్నది ఆసక్తిగా మారగా నిర్మాతలు సినిమా తెలుగు వర్షన్ క్లియర్ కలెక్షన్స్ రిపోర్ట్ ని రిలీజ్ చేయలేదు కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా 15 రోజుల తెలుగు వర్షన్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
Nizam – 29.16Cr
Ceeded – 11.66Cr
UA – 9.94cr
East – 7.15Cr
West – 5.84Cr
Guntur – 7.87cr
Krishna – 5.20cr
Nellore – 4.34Cr
15 Days Total –81.16Cr
Karnataka – 11.40Cr
ROI- 1.85Cr –
USA/Can- 10.60Cr
ROW – 5.50Cr
15 Days Total –110.51Cr(185cr+ Gross)
కాగా బిజినెస్ కూడా క్లియర్ గా చెప్పలేదు కానీ ఓవరాల్ తెలుగు వర్షన్ బిజినెస్ 170 కోట్ల దాకా ఉంటుందట. ఆ లెక్కల లాస్ గట్టిగానే వచ్చేలా ఉన్నా కానీ… కేవలం 1.5 టు 2 స్టార్ రేటింగ్ తో తెలుగు వర్షన్ టాలీవుడ్ హిస్టరీ లో బాహుబలి సిరీస్ అండ్ రంగస్థలం తర్వాత 4 వ ప్లేస్ ని సొంతం చేసుకుంది. కానీ రంగస్థలం నాన్ బాహుబలి రికార్డ్ ఇప్పటికీ కంటిన్యు అవుతుందని చెప్పొచ్చు.