యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తీ చేసుకుని 217 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా సినిమా నాలుగో వీకెండ్ లో కేవలం 35 నుండి 40 వరకు థియేటర్స్ ని మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాలలో హోల్డ్ చేయడం తో పెద్ద కలెక్షన్స్ ఏవి రాలేదు. 4 వ వీకెండ్ లో సినిమా 2, 5, 8 ఇలా మూడు రోజుల్లో కలిపి 15 లక్షల షేర్ ని అందుకుంది.
కానీ హిందీ వర్షన్ లో 85 లక్షల కి పైగా షేర్ ని అందుకోవడం తో సినిమా టోటల్ 24 రోజుల కలెక్షన్స్ లెక్కలు 218 కోట్ల మార్క్ ని అందుకుంది, సినిమా టోటల్ హిందీ వర్షన్ 24 రోజుల కలెక్షన్స్ లెక్కలు 82 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఫ్లాఫ్ టాక్ తో కూడా అక్కడ 150 కోట్ల నెట్ కలెక్షన్స్ ని దాటింది.
హిందీ కలెక్షన్స్ టోటల్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి…
?1st Week – 116.03Cr
?2nd Week – 24.83Cr
?3rd Week – 8.20Cr
?4th Weekend – 1.10Cr
Total 24 Days – 150.16Cr??
?Business: 60Cr(Target) – 110Cr+
?Profit: 40cr+
?Total Share Up to Now: 82Cr+
VERDICT: (S-U-P-E-R-H-I-T)
ఇక సినిమా టోటల్ గా 24 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను పరిశీలిస్తే
Nizam – 29.51Cr
Ceeded – 11.81Cr
UA – 10.17cr
East – 7.26Cr
West – 5.91Cr
Guntur – 7.97cr
Krishna – 5.30cr
Nellore – 4.45Cr
24 Days Total –82.38Cr
Karnataka – 16.14Cr
Tamil – 5.24Cr
Kerala – 1.41Cr
Hindi& ROI- 82Cr
USA/Can- 13.32Cr
ROW – 17.51Cr
24 Days Total –218Cr
సినిమా టోటల్ గ్రాస్ ట్రేడ్ లెక్కల్లో 405cr Gross, నిర్మాతల లెక్కల్లో Producer – 434Cr ఉంది, ఇక సినిమా టోటల్ గా 270.6 కోట్ల బిజినెస్ చేయగా 272 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 54 కోట్లు వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఈ వారం లో పరుగు కంప్లీట్ అవుతుంది కాబట్టి హిందీ లో హిట్ మిగిలిన చోట్ల ఫ్లాఫ్ గా మిగిలిపోనుంది.