టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 తో సంచలన రికార్డులను నమోదు చేశాడు. ఆ సినిమా తర్వాత చేస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా చోట్లా ఆలస్యంగా మొదలు అయ్యాయి. ఆ ఇంపాక్ట్ మొదటి రోజు వసూళ్ళ పై క్లియర్ గా ఇంపాక్ట్ చూపేలా ఉందని ట్రేడ్ అంచనా వేస్తున్నారు.
అయినా కానీ కొత్త రికార్డుల విషయం లో సైరా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి సినిమా కి టాక్ ఎలా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హిస్టరీ లో టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనర్ లిస్టు లో కచ్చితంగా సైరా కి చోటు ఉండటం ఆల్ మోస్ట్ కన్ఫాం అని అంటున్నారు.
టాలీవుడ్ మూవీస్ పరంగా ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమాల్లో ?#Baahubali2-123C, ?#Saaho – 73.64C, ?#Baahubali-46C, ?#Agnyaathavaasi-39.30C ఈ లిస్టులో సైరా కచ్చితంగా మూడో ప్లేస్ కన్ఫాం అని చెప్పాలి. సాహో ని బ్రేక్ చేయాలి అంటే ప్రస్తుతం సినిమా అంచనాలకు డబుల్ వసూల్ చేయాలి.
ఇక గ్రాస్ పరంగా ?#Baahubali2-215C, ?#Saaho -126Cr, ?#Baahubali-73C, ?#Agnyaathavaasi-60.50C ఈ గ్రాస్ రికార్డుల విషయం లో కూడా ఎటూ తిరిగి టాప్ 3 ప్లేస్ కన్ఫాం అని చెప్పొచ్చు. సినిమా 100 కోట్ల గ్రాస్ ని అందుకునే చాన్స్ కూడా ఉంది, కానీ సాహో ని అందుకోవాలి అంటే నార్త్ చాలా భారీ గ్రోత్ చూపాలి.
మొత్తం మీద టాక్ ఎలా ఉన్నా కానీ ఫస్ట్ డే రికార్డుల విషయం లో ఓవరాల్ గా సినిమా కి టాప్ 3 ప్లేస్ ఆల్ మోస్ట్ కన్ఫాం అని చెప్పొచ్చు. పక్కా గా 4 రోజుల ముందే బుకింగ్స్ మొదలు అయ్యి ఉండే, పోటి కొంచం తక్కువగా ఉండి ఉంటె సినిమా కన్ఫాం గా సాహో ని దాటేది అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు కాబట్టి టాప్ 3 పక్కా అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు.