యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సాహో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, అయినా కానీ మొదటి రోజు నుండి 4 రోజుల వరకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. కానీ లాంగ్ రన్ లో సినిమా టార్గెట్ ని మాత్రం అందుకోవడం లో విఫలమ్ అయ్యింది సాహో సినిమా..
సినిమా ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకోగా హిందీ లో ఫైనల్ రన్ లో సినిమా 150.6 కోట్ల నెట్ కలెక్షన్స్ ని వసూల్ చేసింది. అందులో టోటల్ షేర్ 82.31 కోట్లు ఉందని సమాచారం. ఇక తెలుగు వర్షన్ లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam – 29.58Cr
Ceeded – 11.82Cr
UA – 10.19cr
East – 7.27Cr
West – 5.92Cr
Guntur – 7.98cr
Krishna – 5.30cr
Nellore – 4.45Cr
Total Collections –82.51Cr
Karnataka – 11.66Cr
ROI- 1.88Cr –
USA/Can- 11.03Cr
ROW – 5.65CrTotal Telugu Version WW Collections –112.73Cr(188.3cr+ Gross) ఇదీ సినిమా తెలుగు వర్షన్ టోటల్ కలెక్షన్స్..
ఇక సినిమా అన్ని వర్షన్స్ కలుపుకుని వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
Nizam – 29.58Cr
Ceeded – 11.82Cr
UA – 10.19cr
East – 7.27Cr
West – 5.92Cr
Guntur – 7.98cr
Krishna – 5.30cr
Nellore – 4.45Cr
Total Collections –82.51Cr
Karnataka – 16.15Cr
Tamil – 5.24Cr
Kerala – 1.41Cr
Hindi& ROI- 82.31Cr
USA/Can- 13.32Cr
ROW – 17.51Cr
Total Worldwide Collections –218.45Cr(406cr Gross)(Producer – 435Cr)
సినిమాను టోటల్ గా 270.6 కోట్లకు అమ్మగా 272 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ గా టార్గెట్ లో 80% రికవరీ చేసి 53.55 కోట్ల లాస్ ని, బిజినెస్ లో 52.15 కోట్ల లాస్ ని సొంతం చేసుకుంది. హిందీ 22 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా…
తెలుగు రాష్ట్రాలలో ఒక్క నెల్లూరు లో తప్ప అన్ని చోట్లా నష్టపోయింది. దాంతో హిందీ వర్షన్ సూపర్ హిట్ గా మిగిలిన వర్షన్స్ అన్నీ ఫ్లాఫ్స్ గా మిగిలిపోయాయి. అయినా కానీ బిజినెస్ మొత్తం మీద 80% రికవరీ చేయడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ గా
యావరేజ్ వెర్డిక్ట్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమా సాధించిన టాక్ కి ఈ రేంజ్ వసూళ్లు చాలా గొప్పే అని చెప్పాలి. అయినా కానీ తోటల గా సినిమా టాలీవుడ్ హిస్టరీ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ వెంచర్స్ లో ఒకటి గా చేరింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.