మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, అసలు సిసలు సెలవులు ఇంకా మొదలు అవ్వాల్సి ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్ళ ని సాధిస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా. సినిమా మూడో రోజు 7 కోట్ల రేంజ్ షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోవడం ఖాయం అనుకున్నా మొత్తం మీద సినిమా 3 వ రోజున…
రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 6.93 కోట్ల షేర్ ని అందుకుంది, అందులో నైజాం లో 2.5 కోట్లకు పైగా షేర్ ని సీడెడ్ లో 1.3 కోట్లకు పైగా షేర్ ని ఇలా అన్ని సెంటర్స్ లో మంచి వసూల్లె దక్కగా కొంచం ఎక్కువగా హోల్డ్ చేస్తుంది అనుకుంటే వర్కింగ్ డే వలన అది జరగలేదు.
మొత్తం మీద మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 2.55Cr
?Ceeded: 1.35Cr
?UA: 1.12Cr
?East: 43L
?West: 27L
?Guntur: 46.2L
?Krishna:49.6L
?Nellore: 24.6L
AP-TG Day 3:- 6.93Cr ఇవీ సినిమా సాధించిన కలెక్షన్స్
ఇక మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 14.63C
?Ceded: 9.02C
?UA: 7.49C
?East: 6.46C
?West: 5.14Cr
?Guntur: 6.19C
?Krishna:4.24C
?Nellore: 2.65C
AP-TG: 55.82C
Karnataka – 8.22Cr
Tamil – 1.04Cr
Kerala – 0.51Cr
Hindi& ROI- 3.10Cr
USA/Can- 5.52Cr
ROW- 2.95Cr
3 days Total – 77.16Cr(127cr Gross)
కాగా సినిమా మరో 110.8 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, తెలుగు రాష్ట్రాలలో అలాగే ఓవర్సీస్ లో 3 వ రోజు మంచి వసూళ్లు దక్కగా హిందీ మరియు మిగిలిన చోట్ల కలెక్షన్స్ అంతంతమాత్రమే ఉన్నాయి. ఇక వీకెండ్ మొదలు అయ్యింది కాబట్టి 4 వ రోజు నుండి జోరు ఎలా ఉంటుందో చూడాలి.