టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారం లో అడుగు పెట్టగా మూడో వారం వర్కింగ్ డేస్ లో సినిమా కొద్దిగా స్లో డౌన్ అయింది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరింత జోరుగా కలెక్షన్స్ ని అందుకోవాలి అన్న టార్గెట్ ఓ వీకెండ్ ని మొదలు పెట్టిన సినిమా…
శుక్రవారం కొద్దిగా హోల్డ్ చేయగా శనివారం అంతకు నాలుగు రెట్ల హోల్డ్ ని సాధించాలి అన్న టార్గెట్ తో బరిలోకి దిగింది కానీ ఆ మార్క్ ని సినిమా అందుకోలేక పోయింది అని చెప్పాలి. సినిమా 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 29 లక్షల షేర్ ని అందుకోగా…
18 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 20% వరకు ఓవరాల్ గా గ్రోత్ ని సాధించింది అని చెప్పొచ్చు. ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో గ్రోత్ కనిపించినా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ విషయం లో ఓవరాల్ గా జస్ట్ పర్వాలేదు అనిపించే విధంగా కలెక్షన్స్ ని అందుకుంది సినిమా.
దాంతో సినిమా 18 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 45 లక్షల నుండి 50 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే సినిమా 3.12 కోట్ల షేర్ శనివారం నుండి అందుకోవాలి. అలా కాదు బిజినెస్ ని అందుకోవాలి అనున్నా 2.42 కోట్ల దాకా..
షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది… కానీ ఆ మొత్తాన్ని అందుకునే రేంజ్ లో శనివారం కలెక్షన్స్ అయితే రాలేదు అని చెప్పొచ్చు. మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంచనాలను మించి ఉంటే తప్పితే సినిమా శనివారం హ్యుమంగస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం తక్కువే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.