బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ నెల చాలా కష్టంగా గడిచింది, నెల మొత్తం మీద ప్రేక్షకులను ఆకట్టుకుని ఉన్నంత లో కొంచం బెటర్ కలెక్షన్స్ ని సాధించిన సినిమా నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా. సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు అయిపోయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్ళ ని సాధిస్తూ సినిమా పరుగు ఇంకా అయిపోలేదని నిరూపిస్తూ దూసుకు పోతుంది.
సినిమా రిలీజ్ అయిన 12 వ రోజు వసూళ్లు లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన కొత్త సినిమా “90 ఎం ఎల్” తో పోల్చితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 1 లక్ష తక్కువ మాత్రమె రావడం అర్జున్ సురవరం సినిమా ఏ రేంజ్ లో హోల్డ్ చేసిందో అన్నదానికి నిదర్శనం.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 23 లక్షల షేర్ ని అందుకోగా 5 వ రోజు లో ఉన్న “90 ఎం ఎల్” సినిమా 24 లక్షల షేర్ ని అందుకుంది, ఈ రేంజ్ లో హోల్డ్ చేసిన అర్జున్ సురవరం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
మొత్తం మీద “90 ఎం ఎల్” 5 రోజుల టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
#90ML Day 5 Ap-TG: 0.24Cr
?Total 5 Days ApTg Collections: 2.36Cr
?Day 5 WW collections: 0.25Cr
?Total 5 Days WW collections: 2.49Cr
?Break Even: 5cr(estimation)
Need:- 2.51Cr Needed for Break Even
?Total Gross: 4.45Cr+
ఇక అర్జున్ సురవరం 12 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే
#ArjunSuravaram Day 12 Ap-TG: 0.23Cr
?Total 12 Days ApTg Collections: 6.92Cr
?Day 12 WW collections: 0.24Cr
?Total 12 Days WW collections: 7.81Cr
?Break Even: 6cr~
Profit:- 1.81Cr Profit As Of Now
?Total Gross: 14.15Cr+
ఇదీ మొత్తం మీద 2 సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్…అర్జున్ సురవరం జోరు చూస్తుంటే మూడో వీక్ వరకు కూడా లిమిటెడ్ కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.