విక్టరీ వెంకటేష్ అండ్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వెంకి మామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ మూడు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. కాగా సినిమా మూడు రోజుల్లో 21.56 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా సినిమా నాలుగో రోజు వర్కింగ్ డే అవ్వడం తో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో డ్రాప్స్ ఎక్కువే కనిపించినా తిరిగి
నైట్ షోలలో పుంజుకున్నా ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తుంది అనుకున్నా అంచనాలను అందుకోలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు సినిమా 3 కోట్ల రేంజ్ లో కాకుండా 2.36 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోగా వరల్డ్ వైడ్ గా 2.69 కోట్ల షేర్ ని అందుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన షేర్ల వివరాలను ఒకసారి గమనిస్తే
?Nizam: 92L
?Ceeded: 31L
?UA: 36L
?East: 21L
?West: 13L
?Guntur: 19L
?Krishna: 15L
?Nellore: 9L
AP-TG Total:- 2.36CR??
ఇదీ సినిమా 4 వ రోజు సాధించిన కలెక్షన్. 3 కోట్లు అనుకుంటే 2.36 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇక సినిమా 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 7.63Cr
?Ceeded: 3.38Cr
?UA: 2.61Cr
?East: 1.61Cr
?West: 1cr
?Guntur: 1.67Cr
?Krishna: 1.19Cr
?Nellore: 73L
AP-TG Total:- 19.82CR??
Ka & ROI: 2.01Cr
OS: 2.42Cr
Total: 24.25CR(43Cr Gross- producer 53Cr)
ఇదీ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్.
సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమం 34 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో 24.25 కోట్లు అందుకోవడంతో లాంగ్ రన్ లో మరో 9.75 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇప్పుడు 5 వ రోజున సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.