యూత్ స్టార్ నితిన్ మరియు రష్మిక ల కాంబినేషన్ లో ఛలో ఫేమ్ వెంకీ కొడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 2 వారాలను దిగ్విజయంగా పూర్తీ చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్స్ లో కుమ్మేస్తున్నా వర్కింగ్ డేస్ లో…
మాత్రం స్లో డౌన్ అవుతున్నా అందుకోవాల్సిన టార్గెట్ ని ఇప్పటికే అందుకోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం లో సాధించిన కలెక్షన్స్ బోనస్ గా మారాయి. ఓవరాల్ గా రెండు వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ తో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
సినిమా రెండు వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల రోజు వారి కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
Day1: 6.42Cr
Day2: 4.27Cr
Day3: 4.31Cr
Day4: 1.71Cr
Day5: 1.22Cr
Day6: 81L
Day7: 43L
Day8: 38L
Day9: 57L
Day10: 1.18Cr
Day11: 26L
Day12: 20L
Day13: 13L
Day14: 10L
Total:- 21.99Cr
ఇక టోటల్ గా 2 వారాల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
->Nizam: 8.78Cr
->Ceeded: 3.20Cr
->UA: 2.96Cr
->East: 1.70Cr
->West: 1.27Cr
->Guntur: 1.79Cr
->Krishna: 1.53Cr
->Nellore: 76L
AP-TG:- 21.99CR
->Ka & ROI: 1.91Cr
->Os: 3.19Cr
Total:- 27.09CR(45.68CR Gross )
సినిమా టోటల్ గా 22.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 2 వారాలు పూర్తీ అయ్యే సరికి 4.59 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది, మూడో వీకెండ్ మళ్ళీ జోరు చూపితే 30 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం కొంతవరకు ఉంటుందని చెప్పాలి.