ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యం లో అందరూ బోర్ ఫీల్ అవుతున్న విషయం తెలిసిందే, సమ్మర్ లో ఈ టైం లో ఒక పక్క IPL క్రికెట్ మ్యాచులతో… మరో పక్క సమ్మర్ న్యూ మూవీస్ తో బిజీ గా ఉండాల్సిన యూత్ మొత్తం ఇప్పుడు లాక్ డౌన్ వలన ఇంట్లో నే ఉండాల్సిన సమయం రావడం తో వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా సోషల్ మీడియా లో ఫుల్ బిజీ అయ్యారు.
రోజుకో ట్రెండ్ చేస్తూ సమయాన్ని గడుపుతూ ఆ రోజు ఎలాంటి బోర్ లేకుండా ఉంటున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియా లో ట్రెండ్స్ ఎక్కువ అయ్యాయి. అందులో రీసెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు హీరోల బర్త్ కి రెడీ చేసే CDP కామన్ డిస్ప్లే పిక్చర్ ట్రెండ్ ని…
ఫోటో రివీల్ చేసే రోజు టైం పాస్ కి చేయడం మొదలు పెట్టి ఫుల్ జోష్ మీద 24 గంటల్లో ఏకంగా 2.7 మిలియన్స్ వరకు ట్వీట్స్ ని నమోదు చేశారు, అసలు ట్రెండ్ ఏప్రిల్ 30 న ఉంటుందని అంటున్నారు. ఇంతలో కోలివుడ్ స్టార్ హీరో అజిత్ బర్త్ డే మే 1 న ఉండటం తో….
అజిత్ ఫ్యాన్స్ అఫీషియల్ CDP కామన్ డిస్ప్లే పిక్చర్ ట్రెండ్ ని రీసెంట్ గా చేయగా అన్ని CDP ట్రెండ్ రికార్డులను బ్రేక్ చేశారు…ఒకసారి టాప్ లిస్టు ను గమనిస్తే
1. #ThalaAjithBdayGalaCDP – 4.6M~***
2. #SultanNTRBdayMonthCDP- 2.7M
(Advance Birthday CDP)
2. #PawanKalyanBirthdayCDP-2.2M
3. #SuperstarMaheshBdayCDP – 2M
4. #BaadshahSudeepBDayCDP -1.5M
5. #BossBdayCDP – 1.4M
6. #SuriyaBirthdayCDP – 1.1M
ఇదీ అజిత్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన రికార్డ్… అడ్వాన్స్ ట్రెండ్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండ్ ని అఫీషియల్ ట్రెండ్ తో బ్రేక్ చేశారు అజిత్ ఫ్యాన్స్. ఇక ఏప్రిల్ 30 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేయాల్సిన అఫీషియల్ ట్రెండ్ లో ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డ్ ట్రెండ్ టార్గెట్ కాబోతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ రోజు ఎన్ని మిలియన్స్ ట్వీట్స్ పోల్ చేస్తారో చూడాలి…