Home న్యూస్ 70 కోట్లతో సినిమా తీస్తే 4 కోట్ల షేర్ వచ్చింది….ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిసాస్టర్...

70 కోట్లతో సినిమా తీస్తే 4 కోట్ల షేర్ వచ్చింది….ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిసాస్టర్ ఈ సినిమానే

0

ఈ డైరెక్టర్ చివరి సినిమా అప్పట్లో బయో పిక్ క్యాటగిరి లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. అలాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా అంటే అంచ నాలు ఆకా శాన్ని అంటు తాయి. ఫస్ట్ లుక్ టీసర్ రిలీజ్ అయి నప్పుడు అలానే అనిపించినా ట్రైలర్ రిలీజ్ నుండి సినిమా పై ఉన్న హైప్ రోజు రోజి కి తగ్గుతూ రిలీజ్ నాటికి అసలు పట్టించు కున్న వారే లేక ఆల్ టైం హిస్టారికల్ డిసాస్టర్ గా మిగిలి పోయింది.

ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా….భాగ్ మిల్కా భాగ్ లాంటి హిస్టారికల్ బయోపిక్ తీసిన రాఖేష్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్షన్ లో అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ నటించిన తొలి సినిమా మీర్జియా…సుమారు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తొలి ఆటకే హిస్టారికల్ డిసాస్టర్ టాక్ తెచ్చుకుని 9 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి…

ఇక మొత్తంగా 4 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ సినిమాకి పబ్లిసిటీ అండ్ ప్రింట్స్ ఖర్చుల కోసం ఏకంగా 15 కోట్లకు పైగానే ఖర్చు చేశారట ఆ టైంలో… అంటే అది కూడా సినిమా బడ్జెట్ కి కలిపితే ఏకంగా 85 కోట్ల రేంజ్ లో ఉంటుంది. కానీ సినిమా టోటల్ థియేట్రికల్ రెవెన్యూ 4 కోట్లు మాత్రమే…

మొత్తం మీద సినిమా కి 81 కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చుకుంది. 2015 ఇయర్ లో రణబీర్ కపూర్ హీరోగా చేసిన బాంబే వాల్వేట్ 60 కోట్ల నష్టం తెచ్చి టాప్ ప్లేస్ దక్కించుకోగా ఆ రికార్డ్ ను భారీ మార్జిన్ తో బ్రేక్ చేసిన ఈ సినిమా బడ్జెట్ వైస్ అండ్ కలెక్షన్స్ వైస్ చూసుకుంటే పెట్టిన డబ్బుకి…

తీవ్రమైన నష్టాలు తీసుకు వచ్చిన సినిమాగా నిలిచింది…. ఆ సినిమా తర్వాత రాఖేష్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్షన్ లో పెద్ద సినిమా చేయడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతే..చివరికి తనకి భాగ్ మిల్కా భాగ్ ఇచ్చిన కృతజ్ఞత కోసం ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ తూఫాన్ అనే సినిమా చేస్తున్నాడు. మరి ఆ సినిమా తో అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here