Home TRP రేటింగ్ కొత్తా పాత సినిమాలు అన్నీ కుమ్మేశాయి…లాస్ట్ వీక్ టాప్ TRP సాధించిన మూవీస్ ఇవే!!

కొత్తా పాత సినిమాలు అన్నీ కుమ్మేశాయి…లాస్ట్ వీక్ టాప్ TRP సాధించిన మూవీస్ ఇవే!!

0

ప్రతీ వారం లానే ఈ వారం కూడా లాస్ట్ వారం లో టెలికాస్ట్ అయిన సినిమాల రేటింగ్ లు మరోసారి అదిరిపోయాయి…కొత్త సినిమాలు ఒకటి తప్పితే మిగిలినవన్నీ కూడా ఓల్డ్ మూవీస్ నే అయినా కానీ అన్ని కూడా రిపీట్ టెలికాస్ట్ లో సాలిడ్ గా హోల్డ్ చేసి మంచి రేటింగ్ లను సొంతం చేసుకుని సత్తా చాటుకోవడం విశేషం అని చెప్పొచ్చు. ముందుగా బిగ్ బాస్ సీజన్ 4 కి గాను…

Vizag/Uttarandhra All Time Top 10 Share Movies

12 వ వారానికి సంభందించిన రేటింగ్ లను గమనిస్తే… శనివారం ఎపిసోడ్ కి 6.94 రేటింగ్ దక్కగా ఆదివారం ఎపిసోడ్ కి 8.51 రేటింగ్ దక్కింది, ఇక వర్కింగ్ డేస్ లో యావరేజ్ గా 5.25 రేటింగ్ ను సొంతం చేసుకుని 11 వ వారం కన్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేసి రేటింగ్ లను సొంతం చేసుకుంది.

Guntur Area All Time Top 10 Share Movies

ఇక నవంబర్ 19 నుండి 26 వరకు టెలికాస్ట్ అయిన సినిమాల్లో హైయెస్ట్ రేటింగ్ లను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే… KGF సినిమా రిపీట్ టెలికాస్ట్ లో మరోసారి దుమ్ము లేపి టాప్ లో ఉంది… సైరా కూడా మెప్పించే రేటింగ్ ను సొంతం చేసుకోగా మిగిలిన సినిమాల్లో…

Tollywood "Top 10" Movies In "Karnataka" State

గీతగోవిందం, రంగస్థలం, సోగ్గాడే చిన్నినాయన లాంటి సినిమాలు అన్నీ రిపీట్ టెలికాస్ట్ లో కుమ్మేశాయి. ఇక ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన జ్యోతిక బంగారు తల్లి నిరాశ పరిచే రేటింగ్ ను సొంతం చేసుకుంది… ఒకసారి నవంబర్ 19 నుండి 26 వరకు టెలికాస్ట్ అయిన అన్ని సినిమాల రేటింగ్ లను గమనిస్తే…
👉#KGFChapter1 – 5.41
👉#SyeRaa – 4.97
👉#GeethaGovindam – 3.67
👉#Rangasthalam – 3.44
👉#SoggadeChinniNayana – 3.22
👉#GovindhuduAndariVaadele – 3.11
👉#Gangotri – 2.81
👉#Vadaladu – 2.41
👉#BangaruThalli – 2.3

Nellore Area All Time Top 10 Share Movies

ఇక కన్నడలో డబ్ అయిన భీష్మ సినిమా 3.8 రేటింగ్ ను సొంతం చేసుకోగా ఎన్టీఆర్ అరవింద సమేత హిందీ లో టెలికాస్ట్ అయిన మొదటి సారి 5.3 రేటింగ్ ను సాధించింది. మొత్తం మీద అన్ని సినిమాలు దుమ్ము లేపగా లాస్ట్ వీక్ మూవీస్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అన్నది ఈ గురువారం రిలీజ్ అవుతుంది, అవి అయ్యాక అప్ డేట్ చేస్తాం…

Krishna Area All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here