బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ రిలీజ్ అయ్యి 10 రోజులు పూర్తీ అయింది, రిలీజ్ అయిన టైం లో అనేక అవరోధాలను ఎదురుకున్న ఈ సినిమా ఇక రిలీజ్ అయిన రోజు నుండి సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ కి వెళుతున్నా కానీ మొదటి వారం సెన్సేషనల్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక సెకెండ్ వీకెండ్ లో సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ మరింత…
పీక్ కి వెళ్ళడం తో గట్టి ఎదురుదెబ్బ తగిలింది కానీ రిలీజ్ అయిన కొత్త సినిమాలు అన్నీ వాషౌట్ అయినా కానీ థియేటర్ ఓనర్స్ కి కలెక్షన్స్ కోసం తిరిగి వకీల్ సాబే ఆప్షన్ గా కనిపించగా… ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా వకీల్ సాబ్ కలెక్షన్స్ పరంగా స్టడీగా నిలిచింది.
సెకెండ్ వీకెండ్ లో సినిమా మొత్తం మీద 7.4 కోట్ల రేంజ్ గ్రాస్ ను, 6.4 కోట్ల నెట్ కలెక్షన్స్ ని, 4.34 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. రేట్లు తగ్గడం సెకెండ్ వేవ్ ఇంపాక్ట్ చూపడం, లాంటివి ఎంత ఇబ్బంది పెట్టినా 10 వ రోజు సినిమా 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక సినిమా టోటల్ గా 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 24.47Cr (inc.GST)
👉Ceeded: 12.64Cr
👉UA: 11.51Cr (inc.GST)
👉East: 6.25Cr (inc.GST)
👉West: 6.76Cr (inc.GST)
👉Guntur: 6.90Cr (inc.GST)
👉Krishna: 4.80Cr (inc.GST)
👉Nellore: 3.29Cr
AP-TG Total:- 76.62CR (118.10Cr Gross~)
KA+ROI – 3.62Cr (Corrected)
OS- 3.73Cr (Corrected)
Total WW: 83.97CR(134CR Gross)
ఇదీ సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్… సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 90 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకోవాలి అంటే సినిమా మరో 6.03 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది… ఇక సెకెండ్ వీక్ వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి హోల్డ్ ను సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.
ఎందుకు collections తక్కువా గా చూపిస్తున్నారు 2 crores share వచ్చిందని 10thday official reports chebutunnai appudu cinema 84 crores worldwide గా వచ్చింది 6crores వసూలు చేస్తే hit నిజం నిజం లా చెప్పండి ఎందుకు భయపడ్డారు భయపడ తారు