Home న్యూస్ 89 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీ లో ఆల్ టైం టాప్ 35 షేర్ సాధించిన సినిమాలు!!

89 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీ లో ఆల్ టైం టాప్ 35 షేర్ సాధించిన సినిమాలు!!

0

తెలుగు సినిమా మార్కెట్ పెరిగి పోయింది, బాహుబలి రిలీజ్ అయ్యాక మార్కెట్ ఎక్స్ పాన్షన్ ఓ రేంజ్ లో జరగగా ఆ ఎక్స్ పాన్షన్ ని ఇప్పుడిప్పుడే అన్ని సినిమాలు సమానంగా వాడుకో గలుగు తున్నాయి. కానీ బాహుబలి ని ఇప్పట్లో అందుకోవడం కొంత కష్టమే అని చెప్పాలి. దాంతో పాటే అందులో సగం షేర్ ని అందుకోవడమే ప్రస్తుతం టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ ముందున్న అతి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు.

Tollywood "Top 10" Movies In "Karnataka" State

ఇది వరకు మన సినిమాలకు 50 కోట్ల షేర్ రావడం గగనం అయ్యేది కానీ లెక్కలు మారి అది 70, 80, 90 నుండి 100 కోట్లకి కూడా మారాయి… ఈ ఇయర్ సంక్రాంతి మూవీస్ ఏకంగా నార్మల్ రిలీజ్ తోనే 140 150 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని కూడా అందుకుంది దుమ్ము దుమారం చేశాయి…

Nellore Area All Time Top 10 Share Movies

టాలీవుడ్ లో గడచిన 88 ఏళ్లలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ 30 సినిమాలు ఏంటో తెలుసు కుందాం పదండీ… నోట్:-ఇక్కడ ఒక్క తెలుగు వర్షన్ కి సంభందించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని మాత్రమే జత చేస్తున్నాం. ఇతర భాషల కలెక్షన్స్ ని కౌంట్ చేయడం లేదు.

Guntur Area All Time Top 10 Share Movies

1. Baahubali The Conclusion(2017)—– 360 Cr
2. Baahubali The Beginning(2015)———–194 Cr
3. AlaVaikunthapurramuloo: 159.2Cr
4. SarileruNeekevvaru: 138.78Cr
5. SyeRaa: 128Cr~
6. Rangasthalam(2018)——127.5 Cr
7. Saaho: 112.73Cr
8. Maharshi: 104.58Cr
9. Khaidi No 150(2017)—-104.10 Cr
10. Bharat Ane Nenu(2018)—–101 Cr
11. Aravindha Sametha(2018)—- 98.9 Cr
12. VakeelSaab – 86.36CR
13. Srimanthudu(2015)———–85 Cr

Krishna Area All Time Top 10 Share Movies

14. F2 – Fun And Frustration( 2019 )—– 84.51 Cr
15. Janatha Garage(2016)———83 Cr
16. Jai Lava Kusa(2017)—- 77Cr~ Pro 81.5 Cr
17. Attarintiki Daredi(2013)————74.90 Cr
18. Magadheera(2009)———– 73.60 Cr
19. Sarrainodu(2016)———-73 Cr
20. Duvvada Jagannatham(2017)—-70.6 Cr
21. Geetha Govindam (2018)—– 70 Cr
22. Vinaya Vidheya Rama (2019) —-63.43 Cr
23. Katamarayudu(2017)——62.5 Cr
24. Goutami Putra Satakarni(2017)—-60.6 Cr
25. Gabbar Singh(2012)———–60.50 Cr

West All Time Top 10 Share Movies

26. Race Gurram(2014)————–58.40 Cr
27. Dhruva(2016)—-58.16 Cr
28. Agnyaathavaasi(2018)—–57.5 Cr
29. Dookudu(2011)—————56.70 Cr
30. Nannaku Prematho(2016)———-55.60 Cr
31. Sardhar Gabbar Singh(2016)——–52.60 Cr
32. Uppena(2021) — 51.52Cr
33. Seethamma Vakitlo Sirimalle Chettu(2013)———51.4 Cr
34. Naa Peru Surya (2018) —-51Cr
35. S/O Sathyamurthi(2015)———-50.45Cr
36. Soggade Chinni Nayana(2016)——-50.10 Cr
37. A..AA(2016)———50 Cr
38. Spyder(2017)—– 49.4Cr

East All Time Top 10 Share Movies

ఇవి టాలీవుడ్ చరిత్రలో టాప్ 38 లో నిలిచిన తెలుగు సినిమాలు… లాస్ట్ ఇయర్ మరియు ఈ ఇయర్ ఫస్ట్ వేవ్ సెకెండ్ వేవ్ వలన చాలా సినిమాల రిలీజ్ లు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ వరుస పెట్టి వస్తే ఈ లిస్టులో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఇక పాన్ ఇండియా లెవల్ లో చాలా సినిమాలు వస్తుండగా మంచి క్రేజ్ తో మీడియం రేంజ్ మూవీస్ కూడా ఉన్నాయి కాబట్టి అద్బుతాలు జరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Vizag/Uttarandhra All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here