ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్ లో సొంతం అవ్వగా ట్రైలర్ లైక్స్ పరంగా ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని మిస్ చేసుకున్నా తర్వాత రఫ్ఫాడించింది….
2 లక్షల లైక్స్ నుండి 1.2 మిలియన్స్ వరకు అసలు ప్రీవియస్ రికార్డుల బెండు తీస్తూ సంచలనం సృష్టిస్తూ దుమ్ము లేపిన ఈ ట్రైలర్ ఓవరాల్ గా టాలీవుడ్ లో సరికొత్త టార్గెట్ లను అప్ కమింగ్ ట్రైలర్స్ కి సెట్ చేసి పెట్టింది. ఒకసారి ప్రతీ లక్ష లైక్స్ ని ఈ ట్రైలర్ ఎంత సేపట్లో సొంతం చేసుకుందో ఒక లుక్కేద్దాం పదండీ…
100K -– 8Mins+
200K -– 18Mins+
300K — 32Mins+
400K — 52Mins
500K — 1Hr 20Mins+
600K — 2Hrs 00Mins
700K — 2Hrs 49Mins
800K — 4Hrs 12Mins
900K — 6Hrs 01Mins
1M —- 7Hrs 43Mins
1.1M — 9Hrs 51mins
1.2M — 19Hrs 19mins
ఇదీ ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ నెలకొల్పిన రికార్డుల రాంపేజ్!!