Home న్యూస్ అఖండ@11th Day ఓపెనింగ్స్…ఈ రోజు భీభత్సం ఖాయం!

అఖండ@11th Day ఓపెనింగ్స్…ఈ రోజు భీభత్సం ఖాయం!

0

నట సింహం బాలయ్య లేటెస్ట్ సెన్సేషన్ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రాంపేజ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది, సినిమా మొదటి 8 రోజుల్లో అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించగా 9 వ రోజు కూడా అనుకున్న దానికన్నా బెటర్ గా హోల్డ్ చేసింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 10 వ రోజు ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా అంచనాలను మించి కుమ్మేసిన సినిమా ఇప్పుడు 11 వ రోజు ఆదివారం….

Akhanda 8 Days Total Collections

అడ్వాంటేజ్ తో దుమ్ము దుమారం చేసే రేంజ్ లో కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల నుండే ఆల్ మోస్ట్ 10 వ రోజు లెవల్ లో కొన్ని చోట్లా ఇంకా బెటర్ గా ఓపెన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా అద్బుతంగా కుమ్మేస్తున్నాయి.

Akhanda 9 Days Total Collections

దాంతో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 2.2 కోట్ల రేంజ్ షేర్ నుండి 2.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం ఖాయంగా అనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క ఎంతవరకు వెళుతుందో అన్నది మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.

Akhanda 10 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here