Home న్యూస్ 54 నుండి 144.9…ఇది కదా అసలు భీభత్సం అంటే!

54 నుండి 144.9…ఇది కదా అసలు భీభత్సం అంటే!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ వన్ ఆఫ్ మోస్ట్ ప్రామిసింగ్ అండ్ కన్సిస్టంట్ బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మర్ అని చెప్పాలి. రీసెంట్ టైం లో నా పేరు సూర్య సినిమా ఒక్కటే ఎక్కువగా నిరాశ పరచగా చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాయి. 6 ఏళ్ల క్రితం 54 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు….

పుష్ప సినిమా తో ఓవరాల్ గా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుని కెరీర్ లో మొట్ట మొదటి సారి 100 కోట్లకు పైగా బిజినెస్ ను అందుకుని సంచలనం సృష్టించడమే కాదు టాలీవుడ్ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ ను అందుకున్నాడు.. ఒకసారి అల్లు అర్జున్ రీసెంట్ మూవీస్…

బిజినెస్ డీటైల్స్ ని గమనిస్తే…
#PUSHPA – 144.9CR****
#AlaVaikunthaPurramuloo – 84.34Cr
#NaaperusuryaNaaIlluIndia – 76Cr
#DJ – 79CR
#Sarrainodu – 54Cr
#SonOfSathyamurthy – 54Cr
ఇదీ అల్లు అర్జున్ సెన్సేషనల్ గ్రోత్… ఇక ఇప్పుడు పుష్ప సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here