Home న్యూస్ 54 కోట్ల టార్గెట్…3 వారాల్లో 120 ఔట్ అక్కడా!

54 కోట్ల టార్గెట్…3 వారాల్లో 120 ఔట్ అక్కడా!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మూడు వారాలను పూర్తీ చేసుకుంది. సినిమా మూడో వారంలో కూడా బాగానే హోల్డ్ చేసి కలెక్షన్స్ ని స్టడీగా సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమా 21 వ రోజు ఆంధ్రలో పరిస్థితుల వలన కొంచం ఎక్కువ డ్రాప్ అవ్వగా టోటల్ గా సినిమా 21 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది.

Akhanda 18 Days Total Collections

ఓవరాల్ గా సినిమా మొదటి వారంలో 53.49 కోట్ల షేర్ ని రెండో వారంలో 11.24 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోగా మూడో వారంలో వరల్డ్ వైడ్ గా 3.95 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఇందులో తెలుగు రాష్ట్రాలలో మొదటి వారంలో 45.11 కోట్ల షేర్ ని 2వ వారానికి వచ్చే సరికి 9.82 కోట్ల…

Akhanda 19 Days Total Collections

షేర్ ని సొంతం చేసుకోగా మూడో వారంలో 3.28 కోట్ల షేర్ ని అందుకుంది. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారం పుష్ప నుండి పోటి ఉన్నా కానీ మంచి వసూళ్ళనే సొంతం చేసుకుని వారాన్ని డీసెంట్ వసూళ్ళతో ముగించింది అని చెప్పాలి.

Akhanda 3 Weeks(21 Days) Total Collections

ఒకసారి టోటల్ గా 3 వారాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 19.23Cr
👉Ceeded: 14.62Cr
👉UA: 5.95Cr
👉East: 4.00Cr
👉West: 3.88Cr(corrected)
👉Guntur: 4.56Cr
👉Krishna: 3.46Cr
👉Nellore: 2.51Cr
AP-TG Total:- 58.21CR(95.60CR~ Gross)
Ka+ROI: 4.85Cr
OS – 5.62Cr
Total WW: 68.68CR(120.80CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వారాలలో సాధించిన కలెక్షన్స్.

సినిమాను మొత్తం మీద 53 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 3 వారాల తర్వాత సాధించిన కలెక్షన్స్ తో సినిమా 14.68 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఇప్పుడు 70 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది.

Akhanda 17 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here