ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని వర్షన్ లు కలుపుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సెకెండ్ వీకెండ్ తర్వాత కూడా సినిమా స్తాంగ్ గానే బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులు పూర్తీ అయిన తర్వాత క్లీన్ హిట్ ని అందుకోవడం కోసం…
ఇంకా 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా ఓవరాల్ గా సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల ఆవల సినిమా కి వచ్చిన టాక్ కి కూడా మించి సెన్సేషనల్ బాక్స్ ఆఫీస్ రాంపేజ్ ని చూపెడుతుందని చెప్పాలి.
రెండు తెలుగు రాష్ట్రాల ఆవల ఒక్క ఓవర్సీస్ లో ఇంకొంచం కష్టపడాల్సిన అవసరం ఉండగా మరి కొన్ని రోజుల్లో అక్కడ కూడా క్లీన్ ని అందుకోబోతున్న ఈ సినిమా అసలు సిసలు దెబ్బ తెలుగు రాష్ట్రాల లోనే చాలా గట్టిగా తగిలింది అని చెప్పాలి. ఏరియాల వారిగా తెలుగు రాష్ట్రాలలో కౌంట్ చేసే…
8 మేజర్ ఏరియాల్లో కేవలం ఒక్క నైజాం ఏరియా తప్పితే మిగిలిన ఏ ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వెల్లలేకపోతుంది పుష్ప సినిమా… నార్మల్ టైం లో అయి ఉంటే కచ్చితంగా ఈ ఏరియాల్లో కూడా దుమ్ము లేపి ఉండేది కానీ టికెట్ హైక్స్ లేక పోవడం, బెనిఫిట్ షోలు పడకపోవడం లాంటివి సాలిడ్ గా ఎదురు దెబ్బ కొట్టి ఒక్క ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ ని…
సినిమా సొంతం చేసుకోలేకపోతుంది. లాంగ్ రన్ లో కూడా ఈ ఏరియాలలో ఒక్కటి కూడా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం సాధ్యం కాదు అని చెబుతూ ఉండటం ప్రస్తుతం ఆంధ్రలో ఉన్న పరిస్థితులకి నిదర్శనం… వరల్డ్ వైడ్ గా రాంపేజ్ చూపెట్టిన పుష్పకి ఓన్ ప్లేస్ అయిన ఆంధ్రలో ఈ రేంజ్ లో దెబ్బ పడటం విచారకరం అనే చెప్పాలి..
Bro details cheppava motham ante area wise target and epudu daka ante ayindo ani
https://t2blive.com/10-days-pushpa-area-wise-business-and-recovery/