బాక్స్ ఆఫీస్ దగ్గర బంగార్రాజు సినిమా వీకెండ్స్ లో కలెక్షన్స్ పరంగా బాగానే పెర్ఫార్మ్ చేస్తూ వచ్చినా కానీ వీక్ డేస్ కి వచ్చే సరికి మాత్రం డ్రాప్స్ హెవీగా సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా ఇప్పుడు రెండో వీక్ వర్కింగ్ డేస్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా డ్రాప్స్ కూడా కంటిన్యూ గా కొనసాగుతూ ఉన్నాయని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజులో ఎంటర్ అవ్వగా మరోసారి వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ఆల్ మోస్ట్ 30% వరకు ఉన్నాయి. ఆల్ మోస్ట్ 11 వ రోజు తో పోల్చితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 12 వ రోజు కలెక్షన్స్ పరంగా ఇప్పుడు….
22 లక్షల నుండి 25 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, కానీ బ్రేక్ ఈవెన్ కోసం ఇవి సరిపోవు అనే చెప్పాలి. సినిమా ఇంకా కలెక్షన్స్ పరంగా గ్రోత్ ని చూపెట్టాల్సిన అవసరం ఉండగా 26th Jan హాలిడే ఇప్పుడు సినిమా కి చాలా కీలకం అని చెప్పాలి. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.