బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి రెండు మూడు వారాలకే పరుగు ను కంప్లీట్ చేసుకుని డిజిటల్ లోనే టెలివిజన్ లోనే రిలీజ్ అయ్యే ఈ రోజుల్లో డిజిటల్ లో రీసెంట్ గా రిలీజ్ అయినా కానీ నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ సినిమా కలెక్షన్స్ పరంగా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పొచ్చు..
సినిమా కి ఇప్పుడు 56 వ రోజు రిపబ్లిక్ డే హాలిడే అడ్వాంటేజ్ లభించగా డిజిటల్ లో చూసే వాళ్ళు అక్కడా థియేటర్స్ లో చూసే వాళ్ళు ఇక్కడ సినిమాను చూస్తున్నారు. ఇక సినిమా 56 వ రోజు సాయంత్రం 4:35 టైం కి హైదరాబాదులో AMB థియేటర్ లో…
ఆల్ మోస్ట్ హౌస్ ఫుల్ గా నిలవడం విశేషం అని చెప్పాలి. రిలీజ్ అయిన 56 వ రోజు హౌస్ ఫుల్ బోర్డు పడటం అనేది మామూలు విషయం కాదు. కానీ అఖండ ఇప్పటికీ కలెక్షన్స్ ని చాలా లిమిటెడ్ గా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. ఇక ఇతర చోట్ల కూడా ఈ రోజు బెటర్ ఆక్యుపెన్సీతో రన్ అవుతున్న అఖండ ఈ రోజు ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.