నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ రిలీజ్ అయిన తర్వాత సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకునే టైం లో డిజిటల్ రిలీజ్ అయినా కానీ తర్వాత కూడా కొన్ని రోజులు కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఆల్ మోస్ట్ పరుగును పూర్తీ చేసుకున్నా కానీ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూ సినిమా దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…
సినిమా డిజిటల్ లో రిలీజ్ ను 50 రోజుల టైం కి సొంతం చేసుకోగా అప్పటి నుండి సౌత్ నార్త్ అని తేడా లేకుండా ఇండియా వైడ్ గా సాలిడ్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న ఈ సినిమా నాన్ స్టాప్ గా రెండు వారాల పాటు టాప్ ప్లేస్ లో…
ట్రెండ్ అయ్యి దుమ్ము లేపగా ఇప్పుడు మూడో వీకెండ్ లో కూడా సినిమాల కేటగిరీలో టాప్ ట్రెండ్ అయిన మూవీగా మరోసారి రచ్చ చేసింది. కొత్త సినిమాలు వచ్చినా కానీ నార్త్ లో ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ ఈ సినిమా కి సొంతం అయ్యిందని సమాచారం. దాంతో బాలయ్య మాస్ రాంపేజ్ డిజిటల్ లో దుమ్ము లేపే రేంజ్ లో కొనసాగుతూ ఉందని చెప్పాలి.