పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా నాలుగో రోజు వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన స్లో అయింది కానీ సినిమా 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ తో దుమ్ము లేపగా సినిమా 6 వ రోజు మళ్ళీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర….
సినిమా ఇప్పుడు 6 వ రోజు వర్కింగ్ డే లో అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. సినిమా మొత్తం మీద 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసినా కానీ…
సినిమా మొత్తం మీద 3.32 కోట్ల రేంజ్ లో షేర్ ని 6 వ రోజు సొంతం చేసుకుంది, దాంతో 5 వ రోజు తో పోల్చితే 6 వ రోజు ఆల్ మోస్ట్ 3.93 కోట్ల దాకా డ్రాప్ అయ్యింది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 32.82Cr(Without GST- 30.05Cr)
👉Ceeded: 9.39Cr
👉UA: 6.79Cr
👉East: 4.95Cr
👉West: 4.58Cr
👉Guntur: 4.76Cr
👉Krishna: 3.23Cr
👉Nellore: 2.30Cr
AP-TG Total:- 68.82CR(104.80Cr~ Gross)
KA+ROI: 7.52Cr
OS: 11.45Cr
Total World Wide: 87.79CR(143CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమాను మొత్తం మీద 106.75 కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 108 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 6 రోజులు పూర్తీ అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకో 20.21 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇక 7 వ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…