బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం తర్వాత భీమ్లా నాయక్ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త సినిమాల ఎఫెక్ట్ వలన మరింత డ్రాప్స్ 8 వ రోజు కూడా సొంతం అయ్యింది అని చెప్పాలి. మొత్తం మీద ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1 కోటి నుండి 1.1 కోట్ల రేంజ్ లో….
గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, దాంతో సినిమా ఇప్పుడు 8 రోజులు పూర్తీ అయ్యే టైం కి రెండు తెలుగు రాష్ట్రాలలో 108 కోట్ల రేంజ్ లో…
గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 147.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది, 7 వ రోజు ఊహించని డ్రాప్స్ ఎఫెక్ట్ 8 వ రోజు కూడా కొనసాగుతుండగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 8 రోజుల్లో అఫీషియల్ గా సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…