బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవ్వడం ఆల్ మోస్ట్ రిలీజ్ రోజున 1100 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సినిమా రెండో వారంలో కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ భారీగానే హోల్డ్ చేసి థియేటర్స్ ని సొంతం చేసుకుంది. సినిమా రెండో వారం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల లో…
685 థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగించగా కలెక్షన్స్ రెంట్స్ కట్టగా షేర్స్ చాలా తక్కువగా రిపోర్ట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో వారంలో రాధే శ్యామ్ నుండి మరింత పోటి ఎదురు అవ్వడంతో థియేటర్స్ ని మరింతగా కోల్పోయిన భీమ్లా నాయక్ సినిమా ఇప్పుడు మూడో వారాన్ని…
తెలుగు రాష్ట్రాలలో 240 థియేటర్స్ లో కొనసాగిస్తుంది… ఇది కూడా మూడో వారం మంచి హోల్డ్ అని చెప్పాలి అందునా రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీ పోటి లో ఉండటంతో… మరి ఈ వీక్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ కి చేరువ అవుతుందో చూడాలి…