బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు మరీ అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోక పోయినా కానీ ఓవరాల్ గా సినిమా జానర్ దృశ్యా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. కానీ సోషల్ మీడియా లో సినిమా పై మిక్సుడ్ టాక్ చాలా స్ప్రెడ్ అయినా….
కానీ రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల టైం కి నైజాంలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకున్న సినిమా ఆంధ్రలో కూడా చాలా బాగా హోల్డ్ చేసింది, కానీ కొన్ని మాస్ సెంటర్స్ లో మాత్రం డ్రాప్స్ కొంచం ఎక్కువ గానే ఉన్నాయి అని చెప్పాలి…
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ని ఓవరాల్ గా కొనసాగించగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…. 10-11 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది…
ఇక అన్ని చోట్లా లెక్కలు అంచనాలకు మించి ఉంటే ఈ ఓవరాల్ గా కలెక్షన్స్ రెండో రోజు 11.50 కోట్ల నుండి 12 కోట్ల రేంజ్ కి వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని చెప్పాలి… ఇక సినిమా ఇతర చోట్లలో మట్టుకు రెండో రోజు కూడా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మెన్స్ లేదని చెప్పొచ్చు… హిందీ లో రెండో రోజు సినిమా స్క్రీన్స్ చాలా వరకు ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాకి…
వెళ్ళడం వలన అక్కడ కలెక్షన్స్ పై ఇంపాక్ట్ గట్టిగానే పడే అవకాశం ఉండగా, కర్నాటకలో రెండో రోజు సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది. మొత్తం మీద సినిమా కి సోషల్ మీడియా లో స్ప్రెడ్ అయిన టాక్ కి ఈ రేంజ్ లో హోల్డ్ చేయడం ఎక్స్ లెంట్ అనే చెప్పాలి. ఇక అఫీషియల్ డే 2 కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేవా చూడాలి ఇక…
Official ga first day 79 ,cr gross ani uv vallu post chesaru
adi publicity poster bro…