పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సినిమా నాలుగో వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత సినిమా ఇప్పుడు నాలుగో వారం వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా సినిమా ఇక ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి కానీ అందుకోవాల్సిన టార్గెట్ ని అందుకునే అవకాశం కనిపించడం లేదు అని చెప్పాలి ఇప్పుడు ఓవరాల్ కలెక్షన్స్ ని చూస్తుంటే…
సినిమా 24 వ రోజు 7 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 25 వ రోజు మొత్తం మీద 4 లక్షలు డ్రాప్ అయ్యి 3 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది రెండు తెలుగు రాష్ట్రాలలో.. ఇక సినిమా 25 రోజుల్లో మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 35.02Cr(Without GST- 31.85Cr)
👉Ceeded: 11.22Cr
👉UA: 7.65Cr
👉East: 5.49Cr
👉West: 5.10Cr
👉Guntur: 5.26Cr
👉Krishna: 4.27Cr(inc GST)
👉Nellore: 2.80Cr(inc GST)
AP-TG Total:- 76.81CR(117.79Cr~ Gross)
👉KA+ROI: 8.24Cr
👉OS: 12.55Cr
Total World Wide: 97.60CR(159.05CR~ Gross)
మొత్తం మీద సినిమా 108 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి ఇంకా 10.40 కోట్ల దూరంలో ఉంది…