Home న్యూస్ కేరళ గడ్డపై 400 పైనే….మాస్ రాంపేజ్ ఖాయమా!!

కేరళ గడ్డపై 400 పైనే….మాస్ రాంపేజ్ ఖాయమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో భారీగా రిలీజ్ అవుతూ ఉండగా ఇతర రాష్ట్రాలలో కూడా భారీగానే ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు కేరళ ఏరియాలో బజ్ మరీ అద్బుతంగా లేకున్నా కానీ మెల్లిమెల్లిగా పుంజుకుంటూ ఉండగా ఓవరాల్ గా అక్కడ సినిమా…

9 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు అక్కడ రిలీజ్ అవుతున్న స్క్రీన్ కౌంట్ భారీగా ఉండబోతుంది అని సమాచారం. సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు అక్కడ 400 కి పైగా స్క్రీన్ కౌంట్ ని సొంతం చేసుకుని రిలీజ్ కానుందట.

ఓవరాల్ గా స్క్రీన్ కౌంట్ ఇంకా పెరిగే అవకాశం ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిట్ అవ్వాలి అంటే సాలిడ్ ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ లెక్క ఎంతవరకు ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here