బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ మొదటి వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా వర్కింగ్ డే అయిన 4 వ రోజు కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల నుండి 16 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని భావించగా…
ఆ అంచనాలను కూడా మించి పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు ఏకంగా 17.73 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. వర్కింగ్ డే లో అంచనాలను మించి పోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక సినిమా 4 వ రోజు…
ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే…
👉Nizam: 8.15Cr
👉Ceeded: 2.92Cr
👉UA: 2.26Cr
👉East: 97L
👉West: 67L
👉Guntur: 1.10Cr
👉Krishna: 1.05Cr
👉Nellore: 61L
AP-TG Total:- 17.73CR(29.55CR~ Gross)
ఈ రేంజ్ లో 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసింది ఆర్ ఆర్ ఆర్ మూవీ…
ఇక నాలుగు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 61.65Cr
👉Ceeded: 31.82Cr
👉UA: 17.81Cr
👉East: 9.67Cr
👉West: 8.65Cr
👉Guntur: 12.67Cr
👉Krishna: 9.30Cr
👉Nellore: 5.43Cr
AP-TG Total:- 157.00CR(232.65CR~ Gross)
👉KA: 22.30Cr
👉Tamilnadu: 18.90Cr
👉Kerala: 5.35Cr
👉Hindi: 45.50Cr
👉ROI: 4.20Cr
👉OS – 63.80Cr
Total WW: 317.05CR(Gross- 565CR~)
ఈ రేంజ్ లో మెంటల్ మాస్ హోల్డ్ తో 4 వ రోజు ఏకంగా 35.88 కోట్ల రేంజ్ షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. ఇక సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 453 కోట్లు కాగా సినిమా మొత్తం మీద 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మొత్తం మీద ఇంకా 135.95 కోట్ల షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది. ఇక అప్ కమింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సాధిస్తుందో చూడాలి.