బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ప్రతీ రోజూ కూడా ప్రీవియస్ మూవీ రికార్డులను అన్నీ బ్రె చేసి కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆల్ మోస్ట్ 5 రోజుల పాటు ప్రీవియస్ మూవీ రికార్డులను భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది, టికెట్ హైక్స్ సినిమా కి భారీగా హెల్ప్ చేయగా ఆ టికెట్ హైక్స్ తర్వాత 6-7 రోజుల్లో…
ఆక్యుపెన్సీ మరింత తగ్గేలా చేశాయి, రేట్లు అప్పటికీ తగ్గక పోవడంతో చాలా మంది వెనుతిరిగి వెళ్ళే పరిస్థితులు చాలానే ఉండగా సినిమా ఉన్న టికెట్ హైక్స్ తో తక్కువ ఆక్యుపెన్సీతో కూడా ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది, 6వ రోజు ప్రీవియస్ ఇండస్ట్రీ రికార్డ్ ను కేవలం….
2లక్షల తేడాతో సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు 7వ రోజు విషయంలో మాత్రం ప్రీవియస్ రికార్డ్ ను అందుకోలేదు సరికదా టాప్ 5 ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది, మిగిలిన టాప్ మూవీస్ కి పండగ అడ్వాంటేజ్ లు లభించినా వాటి కన్నా కూడా ఆర్ ఆర్ ఆర్ కి…
టికెట్ రేట్స్ చాలా ఎక్కువ, కానీ వర్కింగ్ డే అవ్వడం వలన కలెక్షన్స్ తగ్గాయి… ఒకసారి 7వ రోజు అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్ ని గమనిస్తే…
👉#AlaVaikunthapurramuloo- 8.43Cr
👉#Baahubali2- 8.30Cr
👉#Syeraa- 7.90Cr
👉#SarileruNeekevvaru– 7.64Cr
👉#RRRMovie- 7.48CR***
👉#KhaidiNo150: 5.28Cr
👉#Rangasthalam- 4.41Cr
👉#F2: 4.32Cr
👉#VinayaVidheyaRama- 3.42Cr
👉#AravindhaSametha- 2.86Cr
ఇవీ మొత్తం మీద టాప్ 10 మూవీస్…
అల వైకుంఠ పురంలో సినిమాకి పండగ వీకెండ్ హాలిడే లభించగా బాహుబలి2 మాత్రం రచ్చ రచ్చ చేసింది, కానీ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ మరీ ఎక్కువగా ఉన్న టికెట్ హైక్స్ వలన ఇబ్బందులను ఫేస్ చేస్తుంది, అయినా కానీ ఓవరాల్ గా టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ అప్ కమింగ్ డేస్ లో మళ్ళీ రికార్డుల జోరు చూపించే అవకాశం ఉంది.