Home న్యూస్ 1400 నుండి 1000….బాక్స్ ఆఫీస్ దంచికొట్టుడే!!

1400 నుండి 1000….బాక్స్ ఆఫీస్ దంచికొట్టుడే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఓవరాల్ గా మొదటి వారాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు ఎక్స్ లెంట్ గా థియేటర్స్ ని తెలుగు రాష్ట్రాలలో హోల్డ్ చేసింది సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 1400 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా…

RRR Movie 5 Days Total World Wide Collections!

మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వారంలో నైజాంలో 329 థియేటర్స్ ని హోల్డ్ చేయగా సీడెడ్ లో 220 థియేటర్స్ ని హోల్డ్ చేయగా ఆంధ్ర లో మొత్తం మీద 450 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి దుమ్ము లేపింది…

RRR Movie 6 Days Total World Wide Collections!

ఇక మొత్తం మీద సినిమా రెండో వారంలో తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 1000 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి దుమ్ము లేపింది. రెండో వీక్ లో ఈ రేంజ్ లో థియేటర్స్ ని హోల్డ్ చేసిన సినిమాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్ కొట్టింది అని చెప్పొచ్చు. ఇక రెండో వారంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

RRR Movie 1st Week(7 Days) Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here