బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు రెండో వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో దుమ్ము లేపగా 9వ రోజు ఉగాది హాలిడే రేంజ్ లో దుమ్ము లేపకపోయినా కానీ హిందీ లో ఒక్క చోట్ల 9వ రోజు కన్నా ఎక్కువ గ్రోత్ తో దుమ్ము లేపింది. మిగిలిన చోట్ల కలెక్షన్స్ కొంచం తగ్గినా కానీ…
కొన్ని ఏరియాల్లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 10వ రోజు సెన్సేషనల్ నంబర్స్ వచ్చాయి అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోగా ఓవరాల్ గా 16.10 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల రేంజ్ లో షేర్ ని అనుకుంటే అదే రేంజ్ లో వసూళ్లు సొంతం అవ్వగా కొన్ని ఏరియాలలో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో టోటల్ 10 వ రోజు కలెక్షన్స్ 44.80 కోట్ల రేంజ్ లో వసూళ్లు ఉన్నాయి అని చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 97.06Cr
👉Ceeded: 44.80Cr
👉UA: 30.05Cr(GST Returns Inc)
👉East: 13.75Cr
👉West: 11.60Cr
👉Guntur: 16.31Cr
👉Krishna: 12.98Cr
👉Nellore: 7.95Cr
AP-TG Total:- 234.50CR(351.15CR~ Gross)
👉KA: 37.15Cr(updated)
👉Tamilnadu: 33.70Cr
👉Kerala: 9.25Cr~
👉Hindi: 91.10Cr
👉ROI: 6.90Cr(corrected)
👉OS – 84.20Cr(updated)
Total WW: 496.80CR(Gross- 900CR~)
మొత్తం మీద సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద సినిమా 10 వ రోజు మార్నింగ్ షోల టైం కే బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోగా టోటల్ గా 10 రోజుల తర్వాత సినిమా 43.80 కోట్ల ప్రాఫిట్ తో ఇప్పుడు క్లీన్ హిట్ గా దూసుకుపోతుంది….