Home న్యూస్ 935 ఔట్…బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో దద్దరిల్లిపోయింది!!

935 ఔట్…బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో దద్దరిల్లిపోయింది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు రెండో వారం వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా 11వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 9 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా హిందీ లో సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 14-15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.

RRR Movie 1st Week(7 Days) Total World Wide Collections!

ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో సినిమా మొత్తం మీద 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతో సినిమా ఇండియాలో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 28-30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

RRR Movie 9 Days Total World Wide Collections!

సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో ఇప్పుడు 34 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఫైనల్ లెక్కలు 35 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతో 11 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ గా 935 కోట్ల రేంజ్ కి అటూ ఇటూ గా గ్రాస్ కలెక్షన్స్ తో మాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతుంది అని చెప్పాలి ఇప్పుడు… ఇక అఫీషియల్ 11 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి….

RRR Movie 10 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here