బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల బెండు తీస్తూ సంచలనం సృష్టించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి వారంలో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో వారంలో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని ఓవరాల్ గా అన్ని చోట్లా కలిపి సొంతం చేసుకుంది, కానీ సినిమా రెండో వారం వర్కింగ్ డేస్ లో కొంచం ఎక్కువగా స్లో అయింది. ఇక సినిమా మొత్తం మీద 453 కోట్ల టార్గెట్ ను దాటేసి ఇప్పుడు…
లాభాలాను సొంతం చేసుకోగా సినిమా బిజినెస్ ముందుగా 500 కోట్లకు పైగా జరిగినా కానీ వడ్డీలు సినిమా రిలీజ్ లేట్ అవుతూ రావడంతో రిలీజ్ టైం కి వచ్చే సరికి సినిమా బిజినెస్ లో 10% తగ్గించారు. దాంతో సినిమా 451 కోట్ల బిజినెస్ అవ్వగా… చాలా వెబ్ సైట్స్ పాత రేట్స్ నే పెట్టి…
సినిమా బిజినెస్ ను 500 కోట్ల రేంజ్ లో చెప్పారు… ఇక 453 కోట్ల దాకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ బరిలోకి దిగిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి ఒక్క కర్ణాటక ఏరియా తప్పితే అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది…
ఒకసారి ఆ డీటైల్స్ ని గమనిస్తే…
#RRRMovie AP TG 2 Weeks Recovery
👉Nizam: 103.15/70Cr✅
👉Ceeded: 47.41/37Cr✅
👉UA: 32.20/22Cr✅
👉East: 14.71/14Cr✅
👉West: 12.24/12Cr✅
👉Guntur: 16.98/14Cr✅
👉Krishna: 13.58/13Cr✅
👉Nellore: 8.49/8Cr✅
AP-TG Total:- 248.76CR/191CR✅
ఇక వరల్డ్ వైడ్ రికవరీని గమనిస్తే
👉AP-TG: 248.76CR/191CR✅
👉KA: 39.80Cr/41Cr
👉Tamilnadu: 35.40Cr/35Cr✅
👉Kerala: 9.90Cr/9Cr+✅
👉Hindi: 102.10Cr/92Cr✅
👉ROI: 8Cr/8Cr✅
👉OS – 91.25Cr/75CR✅
Total WW: 535.21CR/451CR✅
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ బిజినెస్ రికవరీ… కర్ణాటకలో రిలీజ్ రోజు టైం లో అనుకోకుండా ఫేస్ చేసిన కొన్ని ఇబ్బందుల వలన లాంగ్ రన్ ఇంపాక్ట్ చూపినా ఇప్పటికీ అక్కడ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి అవకాశం ఉండగా మూడో వీకెండ్ హోల్డ్ చేస్తే సినిమా అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ ని అందుకుని అన్ని ఏరియాల్లో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.