బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి మళ్ళీ ఎంటర్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 18 వ రోజు కొంచం అనుకున్న దానికన్నా ఎక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. అయినా కానీ సినిమా ఉన్నంతలో తెలుగు రాష్ట్రాలలో 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా కొంచం ఎక్కువ…
కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. ఇక హిందీ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా లెక్కలు బాగుంటే 6 కోట్ల రేంజ్ కి వెళ్ళొచ్చు. ఇక సినిమా కర్ణాటక, తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో…
ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 60-70 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు ఇండియా లో 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది… ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలుపుకుని…..
మొత్తం మీద ఈ రోజు వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి… ముందు 6 కోట్ల రేంజ్ నుండి 6.2 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా ఆన్ లైన్ టికెట్ సేల్స్ పెద్దగా గ్రోత్ అయితే కనిపించలేదు. కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా అనుకున్న అంచనాలను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…
మొత్తం మీద హోల్డ్ బానే ఉందని చెప్పాలి కానీ మరీ అనుకున్న రేంజ్ లో లేదు. కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అనుకున్న విధంగా ఉంటే సినిమా మంచి కలెక్షన్స్ ని ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 18 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.