కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ రిలీజ్ అయిన మొదటి ఆటకి మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ విజయ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపగా సినిమా రెండు రోజుల్లో తమిళనాడులో ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకున్నా కానీ మిగిలిన చోట్ల కొంచం ఎక్కువగా స్లో అయింది. ఇక మూడో రోజు కూడా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…
సినిమా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.54Cr
👉Ceeded: 1.02
👉UA: 75L
👉East: 46L
👉West: 37L
👉Guntur: 53L
👉Krishna: 55L
👉Nellore: 36L
AP-TG Total:- 6.58CR(11.55CR~ Gross)
సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో…67 లక్షల షేర్ ని సాధించింది…
సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 10.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇంకా 3.92 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ షేర్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
👉Tamilnadu – 37.50Cr
👉Telugu States- 6.58Cr
👉Karnataka- 5.50Cr
👉Kerala – 4.10Cr
👉ROI – 1.40Cr
👉Overseas – 18Cr
Total WW collection – 73.08CR(Approx est)
ఇక సినిమా 3 రోజుల్లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 70.55Cr
👉Telugu States- 11.55Cr
👉Karnataka- 11.15Cr
👉Kerala – 8.80Cr
👉ROI – 2.85Cr
👉Overseas – 39Cr
Total WW collection – 143.90CR
ఇదీ మొత్తం మీద 3 రోజుల్లో బీస్ట్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్…
మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా 3 రోజుల్లో ఆల్ మోస్ట్ 144 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 240 కోట్లకు పైగా ఉండగా 3 రోజుల కలెక్షన్స్ కాకుండా సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇక నాలుగో రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా సాధిస్తుందో చూడాలి.