యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మూడు వారాలను పూర్తీ చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టి నాలుగో వీకెండ్ లో కూడా స్టడీ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ లాంగ్ రన్ ని సూపర్ సాలిడ్ గా దక్కించు కుంటూ వెళుతుంది.
సినిమా 23 వ రోజు తెలుగు రాష్ట్రాలలో కొంచం స్లో అయినా కానీ మిగిలిన చోట్ల మంచి హోల్డ్ నే సాధించింది. ముఖ్యంగా హిందీ లో సినిమా ఇప్పటికీ ఎక్స్ లెంట్ హోల్డ్ తో పరుగును స్టడీగా కొనసాగిస్తూ ఉండటం విశేషం మొత్తం మీద 23వ రోజు వరల్డ్ వైడ్ గా…
2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సినిమా 2.87 కోట్ల షేర్ ని 23 వ రోజున సొంతం చేసుకుని మరోసారి కుమ్మేసింది. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 23 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా సాధించిన టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 109.24Cr
👉Ceeded: 49.79Cr
👉UA: 34.00Cr
👉East: 15.71Cr
👉West: 12.87Cr
👉Guntur: 17.69Cr
👉Krishna: 14.24Cr
👉Nellore: 9.04Cr
AP-TG Total:- 262.58CR(396.05CR~ Gross)
👉KA: 42.50Cr
👉Tamilnadu: 37.31Cr
👉Kerala: 10.30Cr
👉Hindi: 123.00Cr
👉ROI: 8.85Cr
👉OS – 97.15Cr
Total WW: 581.69CR(Gross- 1071.00CR~)
ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేసింది ఆర్ ఆర్ ఆర్ మూవీ…
షేర్ పరంగా 581 కోట్ల మార్క్ ని గ్రాస్ పరంగా 1071 కోట్ల మార్క్ ని అందుకున్న ఈ సినిమా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద మొత్తం మీద 128.69 కోట్ల ప్రాఫిట్ తో దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ 24 వ రోజు కూడా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.