కోలివుడ్ టాప్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు తమిళనాడులో తప్పితే మిగిలిన చోట్ల చాలా వరకు స్లో డౌన్ అయింది, ఓవర్సీస్ లో మాత్రం పర్వాలేదు అనిపిస్తున్న మిగిలిన అన్ని చోట్లా సినిమా టాక్ వలన ఎఫెక్ట్ ఉండటం దానికి మించి కేజిఎఫ్ చాప్టర్ 2 మాస్ రాంపేజ్ చూపిస్తూ ఉండటంతో సినిమా స్లో అవ్వక తప్పలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో సినిమా…
4వ రోజు కేవలం 21 లక్షల షేర్ తోనే సరిపెట్టుకోగా టోటల్ గా 4 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 2.61Cr
👉Ceeded: 1.06Cr
👉UA: 78L
👉East: 48L
👉West: 38L
👉Guntur: 55L
👉Krishna: 56L
👉Nellore: 37L
AP-TG Total:- 6.79CR(12.10CR~ Gross)
సినిమా తెలుగు బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10.50 కోట్లు కాగా ఆ మార్క్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 3.71 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా డ్రాప్ అయిన తీరు చూస్తుంటే ఇక బ్రేక్ ఈవెన్ కష్టంగానే కనిపిస్తుంది…. ఇక సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ కలెక్షన్స్ ను గమనిస్తే…
👉Tamilnadu – 43.50Cr
👉Telugu States- 6.79Cr
👉Karnataka- 5.95Cr
👉Kerala – 4.40Cr
👉ROI – 1.52Cr
👉Overseas – 21.50Cr
Total WW collection – 83.66CR(Approx est)
ఇక టోటల్ 4 డేస్ గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 82.50Cr
👉Telugu States- 12.10Cr
👉Karnataka- 12.10Cr
👉Kerala – 9.45Cr
👉ROI – 3.05Cr
👉Overseas – 45Cr
Total WW collection – 164.20CR
ఇదీ మొత్తం మీద సినిమా 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద సినిమా 4 వ రోజు హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ 200 కోట్ల మార్క్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకో 43.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.