బాక్స్ ఆఫీస్ దగ్గర దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ 5 డేస్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, కానీ ఇదంతా తమిళనాడు మరియు ఓవర్సీస్ లోనే, తెలుగు రాష్ట్రాలలో రెస్ట్ ఆఫ్ ఇండియా లో మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ ఎఫెక్ట్ వలన గట్టిగా ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది అని చెప్పాలి…
సినిమా తెలుగు రాష్ట్రాలలో 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 15 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది… తెలుగు రాష్ట్రాల 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 2.65Cr
👉Ceeded: 1.08Cr
👉UA: 79L
👉East: 50L
👉West: 39L
👉Guntur: 57L
👉Krishna: 58L
👉Nellore: 38L
AP-TG Total:- 6.94CR(12.40CR~ Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 3.56 కోట్ల షేర్ దూరంలో ఉంది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5 డేస్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సాధించిన షేర్ కలెక్షన్స్ అంచనాలను గమనిస్తే…
👉Tamilnadu – 49.50Cr
👉Telugu States- 6.94Cr
👉Karnataka- 6.10Cr
👉Kerala – 4.60Cr
👉ROI – 1.58Cr
👉Overseas – 25.10Cr
Total WW collection – 93.82CR(Approx est)
ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్కలను గమనిస్తే
👉Tamilnadu – 94.60Cr
👉Telugu States- 12.40Cr
👉Karnataka- 12.55Cr
👉Kerala – 9.80Cr
👉ROI – 3.15Cr
👉Overseas – 53Cr
Total WW collection – 185.50CR
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తో కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. సినిమా బిజినెస్ 125.50 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకో 33 కోట్లకి పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది… ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…