బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో వచ్చిన లేటెస్ట్ మూవీ బీస్ట్ టాక్ మొదటి ఆటకే మిక్సుడ్ గా వచ్చినా కానీ తమిళనాడు వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సొంతం చేసుకున్నా కానీ తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం సినిమా కేజిఎఫ్2 సినిమా సూపర్ లీడ్ తో దుమ్ము లేపడంతో బీస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయిపొయింది.
ఇక తెలుగు లో సినిమా 7 వ రోజు కేవలం 3 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది… ఇక సినిమా మొత్తం మీద మొదటి వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు డబ్ వర్షన్ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.69Cr
👉Ceeded: 1.10Cr
👉UA: 79L
👉East: 50L
👉West: 39L
👉Guntur: 57L
👉Krishna: 59L
👉Nellore: 38L
AP-TG Total:- 7.01CR(12.53CR~ Gross)
మొత్తం మీద 10.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 3.50 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక సినిమా మొదటి వారంలో సాధించిన షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Tamilnadu – 52.35Cr
👉Telugu States- 7.01Cr
👉Karnataka- 6.19Cr
👉Kerala – 4.70Cr
👉ROI – 1.62Cr
👉Overseas – 28.15Cr
Total WW collection – 100.02CR(Approx est)
ఇక గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే
👉Tamilnadu – 100.60Cr
👉Telugu States- 12.53Cr
👉Karnataka- 12.75Cr
👉Kerala – 10.05Cr
👉ROI – 3.25Cr
👉Overseas – 59.10Cr
Total WW collection – 198.28CR
మొత్తం మీద సినిమా బిజినెస్ రేంజ్ 125.5 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా 127 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది… ఈ లెక్కన సినిమా మొత్తం మీద ఇంకా 27 కోట్ల రేంజ్ లో షేర్ ని మిగిలిన రోజుల్లో సాధించాల్సి ఉంటుంది….మిక్సుడ్ టాక్ తో కూడా 100 కోట్ల రేంజ్ లో షేర్ ని ఆల్ మోస్ట్ 200 కోట్ల లోపు గ్రాస్ తో మొదటి వారంలో బీస్ట్ కుమ్మేసింది…ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.