బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ 33 వ రోజు కన్నా కూడా 34 వ రోజు ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుని సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ ని సొంతం చేసుకుంది. సినిమా 34 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 14 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా 33వ రోజు వరల్డ్ వైడ్ గా 60 లక్షల షేర్ ని అందుకుంటే 34 వ రోజు వర్కింగ్ డే వలన డ్రాప్ అవ్వాల్సింది 63 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది.
మొత్తం మీద 34 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 110.76Cr
👉Ceeded: 50.59Cr
👉UA: 34.63Cr
👉East: 16.05Cr
👉West: 13.13Cr
👉Guntur: 17.98Cr
👉Krishna: 14.50Cr
👉Nellore: 9.26Cr
AP-TG Total:- 266.90CR(403.45CR~ Gross)
👉KA: 43.68Cr
👉Tamilnadu: 38.10Cr
👉Kerala: 10.49Cr
👉Hindi: 131.25Cr
👉ROI: 9.15Cr
👉OS – 101.20Cr
Total WW: 600.77CR(Gross- 1115.50CR~)
మొత్తం మీద 34వ రోజు కూడా సూపర్ హోల్డ్ తో దుమ్ము లేపిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 147.77 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిగిలిన రన్ లో సినిమా 150 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….