బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 29.50 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా సినిమా ఇందులో హైర్స్ ని పక్కకు పెడితే వర్త్ షేర్ మొత్తం మీద 18.69 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది ఫస్ట్ డే రోజున… సినిమా రీసెంట్ టైం లో వన్ ఆఫ్…
లోవేస్ట్ వర్త్ షేర్ ని మొదటి రోజు అందుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ మౌత్ టాక్ మిక్సుడ్ గా ఉండటంతో గట్టి ఎదురుదెబ్బ పడినట్లు అయింది. సినిమా మొదటి రోజు వర్త్ షేర్ తో పోల్చితే రెండో రోజు….
రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 65% వరకు డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకోగా ఆ ఇంపాక్ట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా ఈ ఇంపాక్ట్ చాలా గట్టిగానే ఉండగా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అనుకున్న దాని కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఉంటే సినిమా 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది కానీ…
సినిమా చాలా స్ట్రాంగ్ గా రోజును హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దదిగా ఉండటంతో సినిమా ఇంకా చాలా బెటర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా రెండో రోజు ఎండ్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.