బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కంప్లీట్ గా నిరాశపరచగా సినిమా హైర్స్ లేక పొతే మొదటి రోజు కలెక్షన్స్ కంప్లీట్ గా దెబ్బ కొట్టినట్లే అని చెప్పాలి. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా నిరాశ పరిచింది అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసినా కానీ సినిమా ఈ అంచనాలను కూడా అందుకోలేక పోయిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…..
మొత్తం మీద 5.15 కోట్ల షేర్ ని మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఒకసారి రెండో రోజు కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 2.20Cr
👉Ceeded: 63L
👉UA: 63L
👉East: 33L
👉West: 18L
👉Guntur: 50L
👉Krishna: 43L
👉Nellore: 25L
AP-TG Total:- 5.15CR(8.85CR~ Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
మొత్తం మీద 2 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 10.10Cr
👉Ceeded: 5.23Cr
👉UA: 4.24Cr
👉East: 2.86Cr
👉West: 3.08Cr
👉Guntur: 4.26Cr
👉Krishna: 2.33Cr
👉Nellore: 2.55Cr
AP-TG Total:- 34.65CR(48.85CR~ Gross)
Ka+ROI – 2.22Cr~
👉OS – 4.20Cr
Total WW: 41.07CR(62.85CR~ Gross)
ఇదీ టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద రెండో రోజు వరల్డ్ వైడ్ గా 6.02 కోట్ల షేర్ ని అందుకోగా…. సినిమా 132.50 కోట్ల రేంజ్ టార్గెట్ కి సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మొత్తం మీద ఇంకా 91.43 కోట్ల షేర్ ని ఇంకా అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ లెక్కన సినిమా ఇక అద్బుతాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తే తప్పితే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ లేదనే చెప్పాలి.