బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడానికి కష్టాలు పడుతూ పరుగును కొనసాగిస్తూ 2 రోజులు పూర్తీ అయ్యే సరికి ఆచార్య సినిమా 41 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా సినిమా మూడో రోజు లో ఎంటర్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ ఉన్నా కూడా డ్రాప్స్ మరోసారి సాలిడ్ గానే ఉన్నాయి అని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మూడో రోజు రెండో రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 30% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా 3వ రోజు ఇప్పుడు ఆన్ లైన్ టికెట్ సేల్స్ తో పాటు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా డ్రాప్స్ గట్టిగానే ఉండటంతో సినిమా ఇక తేరుకునే……
అవకాశం అయితే లేదనే చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే సినిమా 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునేలా ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 3.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు….
ఇక సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలలో కంప్లీట్ గా వాషౌట్ అయ్యేలా పెర్ఫార్మ్ చేస్తుండగా ఓవర్సీస్ లో సినిమా రెండో రోజు సాధించిన కలెక్షన్స్ రీసెంట్ టైం లో వచ్చిన కొన్ని మీడియం అండ్ స్మాల్ మూవీస్ కలెక్షన్స్ కన్నా కూడా తట్టువగా ఉన్నాయి అని చెప్పాలి. ఇక మొత్తం మీద 3వ రోజు ఎండ్ అయ్యే టైం కి ఏమైనా గ్రోత్ ని చూపించినా కానీ…
ఇక టార్గెట్ ను అందుకునే అవకాశం కనిపించడం లేదు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర 3వ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలలో భారీ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఉండగా సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రోజుని ముగిస్తుందో చూడాలి. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక ఏమైనా పెరుగుతాయో చూడాలి.