బాక్స్ ఆఫీస్ దగ్గర ఆచార్య సినిమా మొదటి వీకెండ్ లోనే కలెక్షన్స్ పరంగా భారీగా నిరాశ పరచగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా 4వ రోజు సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో ఎలాగోలా 80 లక్షల రేంజ్ లో అయినా షేర్ ని అందుకుంటుందేమో అనుకున్నా కానీ సినిమా ఏమాత్రం హోల్డ్ చూపించ లేక పోయిన ఆచార్య సినిమా…
కేవలం 53 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా 3వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 85% కి పైగా డ్రాప్స్ ను 4వ రోజు సొంతం చేసుకోగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4వ రోజు సినిమా 61 లక్షల రేంజ్ లో….
షేర్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ టైం లో స్టార్ హీరోల సినిమాల పరంగా ఆచార్య అత్యంత తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా సాధించిన….
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 11.79Cr
👉Ceeded: 5.96Cr
👉UA: 4.73Cr
👉East: 3.18Cr
👉West: 3.31Cr
👉Guntur: 4.52Cr
👉Krishna: 2.91Cr
👉Nellore: 2.85Cr
AP-TG Total:- 39.25CR(57.05CR~ Gross)
Ka+ROI – 2.50Cr~
👉OS – 4.43Cr
Total WW: 46.18CR (72.00CR~ Gross)
ఇదీ మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 131.20 కోట్ల బిజినెస్ కి 132.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి మొత్తం మీద 4 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 86.32 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వరకు కలెక్షన్స్ తో మిగిలిన రన్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…