బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య కలెక్షన్స్ కోసం కష్టపడుతూనే ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు మరోసారి భారీ డ్రాప్స్ తో పూర్తిగా నిరాశ పరిచింది అని చెప్పాలి…. తెలుగు రాష్ట్రాలలో 5వ రోజు రంజాన్ హాలిడే వలన సినిమా 82 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే ఇప్పుడు సినిమా…
6వ రోజు భారీగా డ్రాప్ అయిన సినిమా మొత్తం మీద 26 లక్షల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది…. ఆల్ మోస్ట్ 56 లక్షల రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోవడం విచారకరం అని చెప్పాలి ఇప్పుడు….
మొత్తం మీద సినిమా బిజినెస్ 131.20 కోట్ల బిజినెస్ కి 132.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇలా లో కలెక్షన్స్ తో నిరాశ పరచడం విచారకరం అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 6 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 12.23Cr
👉Ceeded: 6.09Cr
👉UA: 4.84Cr
👉East: 3.24Cr
👉West: 3.38Cr
👉Guntur: 4.58Cr
👉Krishna: 3.03Cr
👉Nellore: 2.94Cr
AP-TG Total:- 40.33CR(59.00CR~ Gross)
👉Ka+ROI – 2.71Cr~
👉OS – 4.66Cr
Total WW: 47.71CR (74.70CR~ Gross)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 6వ రోజు వరల్డ్ వైడ్ గా 39 లక్షల షేర్ ని 80 లక్షల రేంజ్ లో….
గ్రాస్ ను అందుకోగా 132.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 84.79 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎంతవరకు లాస్ ని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది అనేది చూడాలి. మొత్తం మీద సినిమా భారీ నష్టాలు మాత్రం కన్ఫాం గా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు…