బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 మూవీ మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హైర్స్ ని పక్కకు పెడితే తెలుగు రాష్ట్రాల్లో 9.18 కోట్ల రేంజ్ లో వర్త్ షేర్ ని సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము దులిపెస్తూ….
దూసుకు పోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కొన్ని సెంటర్స్ లో ఫస్ట్ డే కన్నా బెటర్ గా ఉండగా మిగిలిన సెంటర్స్ లో మొదటి రోజు తో పోల్చితే 20% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు బుకింగ్స్….
సాలిడ్ గానే ఉండటంతో సినిమా ఇప్పుడు రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 7 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఓవరాల్ గా గ్రోత్ పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఇంకా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి.