బాక్స్ ఆఫీస్ దగ్గర లోకనాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహాద్ ఫాజిల్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ బేస్ మూవీ విక్రమ్ భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 8 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా….
సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 400 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది… ఒక పక్క సర్కారు వారి పాట 4వ వారంలో ఉండగా ఎఫ్3 మూడో వారంలో ఉండగా మేజర్ సినిమా కూడా…
రిలీజ్ అవుతున్న నేపధ్యంలో డబ్బింగ్ మూవీకి ఇన్ని థియేటర్స్ దొరకడం విశేషం అనే చెప్పాలి ఇప్పుడు…. సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా ఉండగా పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా జోరు చూపించి వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.