బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్3 మూవీ రెండో వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ పరుగును కొనసాగిస్తుంది కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఇంకా గ్రోత్ ని చూపించి హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద సినిమా 9వ రోజు మాత్రం కొద్ది వరకు గ్రోత్ చూపించి 92 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక టోటల్ గా 9 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 16.91Cr
👉Ceeded: 5.62Cr
👉UA: 5.44Cr
👉East: 3.06Cr
👉West: 2.23Cr
👉Guntur: 2.97Cr
👉Krishna: 2.61Cr
👉Nellore: 1.62Cr
AP-TG Total:- 40.46CR(65CR~ Gross)
👉KA+ROI:- 2.72Cr
👉OS: 6.85Cr
Total WW:- 50.03CR(83.68CR~ Gross)
మొత్తం మీద 9 రోజు కలెక్షన్స్ తో 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమా 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 14.47 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే ఈ టార్గెట్ ను అందుకోవడం కష్టంగానే ఉందని చెప్పాలి ఇప్పుడు.