విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్3 మూవీ సెకెండ్ వీకెండ్ ని ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తోనే పూర్తీ చేసుకుంది. సినిమా రెండో వీకెండ్ లో కొత్త సినిమాల నుండి పోటి ఎదురు కోవడం వలన స్లో అయినా కానీ ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. కానీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది.
సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 10 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించినా సినిమా జోరు చూపించి ఏకంగా 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు వరల్డ్ వైడ్ గా 1.59 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క 2.84 కోట్ల దాకా ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక ఎఫ్ 3 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా….
సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
👉Nizam: 17.33Cr
👉Ceeded: 5.79Cr
👉UA: 5.64Cr
👉East: 3.21Cr
👉West: 2.34Cr
👉Guntur: 3.10Cr
👉Krishna: 2.71Cr
👉Nellore: 1.69Cr
AP-TG Total:- 41.81CR(67.30CR~ Gross)
👉KA+ROI:- 2.85Cr
👉OS: 6.95Cr
Total WW:- 51.61CR(86.51CR~ Gross)
ఇదీ మొత్తం మీద ఎఫ్ 3 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…
సినిమాను మొత్తం మీద 63.60 కోట్ల బిజినెస్ ని అందుకోగా 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 12.89 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఇక సినిమా మొత్తం మీద వర్కింగ్ డేస్ లో జోరు చూపించి హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది… సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.